అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
కస్తూర్భా గాంధీ విద్యాలయంలో చేపట్టిన అభివృద్ధి నిర్మాణ పనులు వేగవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య అధికారులకు సూచించారు. నస్పూర్ కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయంను అదనపు కలెక్టర్ చంద్రయ్య బుధవారం సందర్శిం చారు.