అమెరికాను ఎప్పటికీ నమ్మము.. శాంతి చర్చల తర్వాత ఇరాన్ కీలక వ్యాఖ్యలు

అమెరికా - ఇరాన్ మధ్య స్విట్జర్లాండ్ వేదికగా సాగిన శాంతి చర్చలు ముగిశాయి. చర్చల అనంతరం తమ స్వదేశానికి వెళ్తున్న సమయంలో ఇరానీయన్ మీడియాతో ఘాలిబాఫ్ మాట్లాడుతూ అమెరికా గతంలో నమ్మలేదు, భవిష్యత్తులో కూడా నమ్మము అని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. దాంతో పాటు హార్మూజ్ జలసంధిలో పాత పరిస్థితులు మళ్లీ వచ్చే పరిస్థితి లేదని కూడా చెబుతున్నారు. మరోవైపు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మాత్రం చర్చలు సానుకూలంగా జరిగాయి అన్నారు.