అమెరికా చట్టసభలో..హెచ్1బీ వీసా ప్రోగ్రామ్ రద్దుకు బిల్లు

హెచ్1బీ వీసా ప్రోగ్రామ్‌ను పూర్తిగా ముగించే బిల్లును అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో ఫ్లోరిడాకు చెందిన రిపబ్లికన్ ప్రతినిధి గ్రెగ్ స్ట్యూబ్ ప్రవేశపెట్టారు. ఇమ్మిగ్రేషన్, జాతీయత చట్టాన్ని సవరించడం ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం.