అమరావతికి మోదీ మెగా గిఫ్ట్.. రూ. 2,534 కోట్ల రెండు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్!

ప్రధానిగా 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకుని రికార్డు సృష్టించారు మోదీ. ఇదే రోజు అమరావతిపై మరోసారి వరాల జల్లు కురిపించారు.2 వేల 500 కోట్ల వ్యయంతో అమరావతిలో చేపట్టిన రెండు కీలక ప్రాజెక్టులకు మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటిలో ఒకటి కేంద్ర ప్రభుత్వ కార్యాలయ కాంప్లెక్స్ నిర్మాణం కాగా మరొకటి కేంద్ర ఉద్యోగుల గృహ సముదాయ నిర్మాణం.