అమరావతికి మరో ప్రపంచ స్థాయి విద్యాసంస్థ.. సీఆర్డీఏతో GIIS స్కూల్ ఒప్పందం

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి మరో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ విద్యాసంస్థ రానుంది. ప్రపంచ స్థాయి విద్యా ప్రమాణాలతో గుర్తింపు పొందిన గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ (GIIS) అమరావతిలో తన విద్యాసంస్థను స్థాపించేందుకు ముందుకొచ్చింది.