అయోధ్య రామాలయ ట్రస్ట్‌లో హైడ్రామా.. చంపత్ రాయ్ రాజీనామాపై ట్విస్ట్.. చివరి నిమిషంలో కీలక మలుపు!

శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ రాజీనామా విషయంలో పెద్ద హై డ్రామానే నెలకొంది. చంపత్ రాయ్ రాజీనామా ఇస్తానని చెప్పినా ట్రస్ట్ సభ్యులు మాత్రం అంగీకరించలేదు. ఆయన రాజీనామాను తిరస్కరించాలని ట్రస్టీలు ఏకగ్రీవ అభిప్రాయానికి వచ్చారు. సీనియర్ న్యాయవాది వివరణ ఇచ్చిన తర్వాత ట్రస్ట్ సభ్యులు అంగీకరించాల్సి వచ్చింది. ఈ సమావేశంలో విరాళాల పక్కదారి విషయంలో నిందితులను కఠినంగా శిక్షించాలి అంటూ సభ్యులంతా ఏకగ్రీవంగా తీర్మానించారు.