అయోధ్య విరాళాల చోరీ.. చంపత్ రాయ్, అనిల్ మిశ్రా రాజీనామాల వేళ.. రామాలయ ట్రస్ట్ కీలక భేటీ

అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సోమవారం కీలక సమావేశం నిర్వహించనుంది. విరాళాల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రా రాజీనామాలు, సిట్ దర్యాప్తు పురోగతి, ట్రస్ట్ పరిపాలనలో మార్పులు, కొత్త సీఈఓ నియామకం వంటి అంశాలు చర్చకు రానున్నాయి. 2025-26 ఆర్థిక లెక్కలకు ఆమోదం తెలిపే అవకాశముంది. మరోవైపు ప్రతిపక్ష నేతల ఆరోపణలను కూడా దర్యాప్తు చేయాలని విశ్వ హిందూ పరిషత్ అయోధ్య పోలీసులను కోరింది.