అరటి పంటకు రికార్డు ధర.. రైతు పంట పండింది.. టన్ను ఎంతంటే!

Andhra Pradesh Banana Huge Prices In Market: ఏపీలో అరటి రైతులకు ఊరట దక్కింది.. మార్కెట్‌లో ప్రస్తుతం అరటి ధరలకు రికార్డు స్థాయిలో ధరలు పలుకుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో అరటి రకం, నాణ్యతను బట్టి రూ.24వేల నుంచి రూ.30 వేల వరకు పలుకుతోంది. దీంతో రైతులు ఆనందంలో ఉన్నారు. వ్యాపారులు అరటి పంటను ప్రస్తుతం ఒకే చోట 5 టన్నులు నుంచి 10 టన్నులు వరకు కొనుగోలు చేస్తున్నారు.