అలాంటివి నమ్మొద్దు.. భారత హెచ్‌1 బీ వీసాదారులకు అమెరికా ఎంబసీ వార్నింగ్

హెచ్‌-1బీ వీసా ప్రాసెసింగ్‌లో జాప్యాన్ని సాకుగా చూపి దరఖాస్తుదారులను మోసం చేస్తున్న నకిలీ ఏజెంట్ల పట్ల భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం హెచ్చరిక జారీ చేసింది. వీసా గ్యారెంటీ లేదా త్వరితగతిన అపాయింట్‌మెంట్లు ఇప్పిస్తామనే ఫేక్ హామీలను నమ్మవద్దని.. కేవలం అధికారిక వెబ్‌సైట్ల ద్వారానే దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. కొత్త నిబంధనల వల్ల వెయిటింగ్ పీరియడ్ పెరిగిన నేపథ్యంలో దరఖాస్తుదారులు ఓపికగా ఉండాలని.. షార్ట్‌కట్ మార్గాల ద్వారా వీసా పొందడం అసాధ్యమని ఎంబసీ స్పష్టం చేసింది.