అల్లూరి జిల్లా అరకుకు పోటెత్తిన పర్యాటకులు, వాహనాలతో నిండిపోయిన రోడ్లు

అల్లూరి జిల్లా అరకు పర్యాటకులతో కిటకిటలాడుతోంది. వాహనాలతో రోడ్లు నిండిపోయాయి, హోటళ్లు నిండుగా ఉన్నాయి. రద్దీ దృష్ట్యా సుంకరమెట్ట వుడెన్ బ్రిడ్జిని అధికారులు మూసివేశారు. ముందుస్తు సమాచారం లేకపోవడంతో దూరప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు తీవ్ర నిరాశతో వెనుతిరుగుతున్నారు. అల్లూరి జిల్లాలోని అరకు పర్యాటక ప్రాంతం ఇయర్ ఎండ్‌లో పర్యాటకులతో కిటకిటలాడుతోంది.