అవయవదానాలపై పెరిగిన స్పందన.. ఆరో స్థానంలో ఏపీ: మంత్రి సత్యకుమార్

అవయవదానంలో ఏపీ ఆరో స్థానంలో నిలిచిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. గత రెండు నెలల్లో రాష్ట్రంలో 64 మందికి కొత్త జీవతం లభించిందని వెల్లడించారు.