అహ్మదాబాద్ విమాన ప్రయాణం.. కన్నీళ్లు పెట్టిస్తున్న వృద్ధ దంపతుల స్టోరీ..

అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో.. గుజరాత్‌లోని ఖేడాకు చెందిన వృద్ధ దంపతులు రజినీకాంత్, పుష్ప బెన్ దర్జీ ప్రాణాలు కోల్పోయారు. వీరిద్దరూ ఇంగ్లాండ్‌లో ఉన్న తమ కుమారుడి దగ్గరకు వెళ్లడానికి విమానం ఎక్కారు. కొడుకును చూడకుండానే చనిపోయారు.