ఆకలి తీర్చే ఇలవైకుంఠం.. తిరుమలలో రోజుకు ఎన్నిలక్షల మందికి అన్న ప్రసాదం అందిస్తారంటే..?

TTD Annadanam: తిరుమలలో టీటీడీ నిర్వహిస్తున్న ఉచిత అన్నప్రసాద సేవలు మహాయజ్ఞంలా కొనసాగుతున్నాయి. రోజుకు దాదాపు 3 లక్షల సర్వింగ్స్ అందిస్తున్న టీటీడీ, ఇందుకోసం 15.8 టన్నులకుపైగా బియ్యాన్ని వినియోగిస్తోంది. భక్తుల విరాళాలతో రూ.2,500 కోట్లకు పైగా నిధులతో నడుస్తున్న ఈ అన్నదాన కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తోంది.