ఆదిలాబాద్‌లో అరుదైన ‘బుద్ధ పరినిర్వాణ’ శిల్పం లభ్యం.. చరిత్రకారులు ఏం అంటున్నారు?

ఆదిలాబాద్ జిల్లాలోని భీమ్సరి గ్రామంలో ఒక రాతి స్తంభంపై అరుదైన బుద్ధ పరినిర్వాణ శిల్పం కనిపించింది. ఇది చాలా అరుదైనదని చరిత్ర కారులు చెబుతున్నారు.