ఆధ్యాత్మికం: పుష్యపౌర్ణమి ఎప్పుడు.. ఆరోజు ఏం చేయాలి.. ఏం చేయకూడదు..
జ్యోతిష్యం ప్రకారం పౌర్ణమి తిథి చంద్రుడికి చాలా ఇష్టం. సూర్య చంద్రులకు ఇష్టమైన పుష్య పౌర్ణమి రోజు ఎప్పుడు వచ్చింది.. ఆరోజు ఏం చేయాలి.. ఏం చేయకూడదు.. మొదలగు విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!