ఆంధ్రప్రదేశ్‌కు రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలు, పూర్తి వివరాలివే

Andhra Pradesh Rains Today: ఏపీలో వానలు పడతాయంటోంది విపత్తుల నిర్వహణ సంస్థ. ఉత్తరాంధర, కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు పడతాయని తెలిపింది. అలాగే ఈదురుగాలులు వీస్తాయని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. చెట్ల కింద, హోర్డింగ్స్ దగ్గర నిలబడొద్దని సూచించారు. అంతేకాదు రాష్ట్రంపై ఎల్‌నినో ప్రభావం కనిపిస్తోంది.. ఇప్పటి వరకు సరైన వర్షాలు పడలేదు. దీంతో రైతులు ఆందోళనలో ఉన్నారు. అలాగే రుతుపవనాలు దేశమంతా విస్తరించాయని వాతావరణశాఖ తెలిపింది.