ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ .. చోరీల బాట..బంగారం కోసం మహిళను బావిలోకి తోసిన డిగ్రీ స్టూడెంట్ అరెస్ట్

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ లో బంగారు ఆభరణాలు లాక్కొని మహిళను బావిలో తోసి పరారైన నిందితుడిని పోలీసులు శనివారం అరెస్ట్​ చేశారు. కరీంనగర్ సీపీ గౌష్ ఆలం కథనం ప్రకారం..