‘ఆపరేషన్‌‌ యాత్రి సురక్ష’తో హైటెక్‌‌ నిఘా..సికింద్రాబాద్‌‌ రైల్వే డివిజన్‌‌లో 500 సీసీటీవీలు

సికింద్రాబాద్‌‌ డివిజన్‌‌ పరిధిలో ప్రయాణికుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు రైల్వే రక్షణ దళం(ఆర్‌‌పీఎఫ్‌‌) ‘ఆపరేషన్‌‌ యాత్రి సురక్ష’ పేరుతో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది.