కోల్ గ్యాసిఫికేషన్పై సింగరేణి ఫోకస్...కొత్తగూడెం, రామగుండం, బెల్లంపల్లి ఏరియాల్లో అధ్యయనం
దేశంలో బొగ్గు వినియోగాన్ని తగ్గించి పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో భాగంగా కోల్ గ్యాసిఫికేషన్పై సింగరేణి సంస్థ దృష్టి సారించింది.