దిందాలో పోడు లొల్లి..ట్రెంచ్ పనుల కోసం వెళ్లిన ఫారెస్ట్ అధికారులు

ఆసిఫాబాద్జిల్లా చింతలమానేపల్లి మండలం దిందా గ్రామంలో పోడు భూముల లొల్లి మళ్లీ షురూ అయింది. అటవీశాఖ అధికారులు రీట్రైవ్ చేసిన పోడు భూముల్లో మంగళవారం మొక్కలు నాటేందుకు, ట్రెంచ్ పనుల కోసం ట్రాక్టర్లతో వెళ్లారు.