గోదావరిఖని జీజీహెచ్‌‌ సూపరింటెండెంట్‌‌గా హిమబిందు సింగ్‌‌

గోదావరిఖని ప్రభుత్వ జనరల్‌‌ ఆస్పత్రి(జీజీహెచ్‌‌) సూపరింటెండెంట్‌‌గా డాక్టర్‌‌ హిమబిందు సింగ్‌‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.