ప్రజాసమస్యల పరిష్కారమే ‘ప్రజాదర్బార్‌‌’ లక్ష్యం.. న్యాయబద్ధమైన సమస్యలను తప్పక పరిష్కరిస్తం

ఖమ్మం రూరల్/కూసుమంచి, వెలుగు : ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకొని, వాటిని త్వరగా పరిష్కరించడమే ‘ప్రజాదర్బార్’ ప్రధాన ఉద్దేశం అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌రెడ్డి చెప్పారు.