ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌‌కుమార్‌‌

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్‌‌ ప్రభుత్వం పనిచేస్తోందని గిరిజన, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌‌కుమార్‌‌ అన్నారు. మంగళవారం నిజాంపేట్‌‌లోని ఎస్టీ బాలికల సంక్షేమ గురుకుల పాఠశాల, డిగ్రీ కాలేజీ, హాస్టల్‌‌ భవనాన్ని కలెక్టర్‌‌ మనుచౌదరితో కలిసి ఆయన పరిశీలించారు