పోలీస్ కమిషనరేట్లు, హద్దులపై డీజీపీ రివ్యూ

రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్‌‌ కమిషనరేట్ల పరిధులతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో పోలీస్ సేవలపై డీజీపీ సీవీ ఆనంద్‌‌ దృష్టి పెట్టారు. ఈ మేరకు హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శిఖా గోయెల్, ఇంటెలిజెన్స్ చీఫ్‌‌ విజయ్‌‌కుమార్ సహా పోలీస్ ఉన్నతాధికారులతో సోమవారం రివ్యూ మీటింగ్ నిర్వహించారు.