జీవితానుభవాల అక్షర సంతకం.. అనుభవాలను, ఆలోచనలను నెమరువేసే పుస్తకాలు

కొన్ని పుస్తకాలు చదివినంతసేపే మనతో ఉంటాయి. మరికొన్ని చదివాక కూడా చాలాసేపు మన ఆలోచనల్లో నిలిచి, మన అనుభవాల్ని నెమరువేసేలా చేస్తాయి. డా. ఎస్. రఘు గారి ‘జీవనలిపి’ పుస్తకం అచ్చం అలాంటిదే.