హనుమకొండ గ్రీవెన్స్ కు 365 దరఖాస్తులు

ప్రజా సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్లలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ కు అర్జీదారులు పోటెత్తారు. హనుమకొండ కలెక్టరేట్​లో నిర్వహించిన ప్రజావాణికి వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన దాదాపు 365 మంది కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ కి అర్జీలు అందజేశారు.