ఆపరేషన్ సిందూర్‌లో అమరులైంది ఆరుగురు..అధికారికంగా ఆరుగురు సోల్జర్ల పేర్లు ప్రకటించిన కేంద్రం

న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్‌లో వీరమరణం పొందిన ఆరుగురు సైనికుల పేర్లను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం వెల్లడించింది. దేశ సేవలో తమ ప్రాణాలను అర్పించిన వేలాది మంది సైనికుల పేర్లతో పాటు ఈ ఆరుగురి పేర్లను నేషనల్ వార్ మెమోరియల్ వెబ్‌సైట్‌లోని 'రోల్ ఆఫ్ ఆనర్'లో చేర్చింది.