ఆపరేషన్ సిందూర్ సమయంలో బంకర్‌లోకి వెళ్లమన్నారు.. పాక్ అధ్యక్షుడు సంచలన ప్రకటన

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ సైన్యం ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్థాన్‌ తుక్కు రేగొట్టిన విషయం తెలిసిందే. భారత ధాటికి మూడు రోజుల్లోనే పాక్ కాల్పుల విరమణ ప్రతిపాదన చేసింది. ఈ ఆపరేషన్‌తో పాక్ అధ్యక్షుడు జర్దారీ బంకర్‌లో దాక్కోమని సలహా ఇచ్చారని తాజాగా బయటపెట్టారు. అయితే, తాను వెళ్లడానికి ఒప్పుకోలేదున్నారు. ఇదిలా ఉండగా పాక్ నాయకత్వం, సైన్యం కూడా దాక్కుందని భారత రిటైర్డ్ అధికారి ధిల్లాన్ తెలిపారు. భారత్ 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది.