ఆఫ్ఘనిస్థాన్‌పై భారీ విజయం.. కానీ టీమిండియాకు నో యూజ్.. కారణం ఇదే!
India vs Afghanistan: ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్ట్‌లో భారత జట్టు రికార్డ్ విజయాన్ని నమోదు చేసింది. 93 ఏళ్ల టీమిండియా టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే కని వినీ ఎరుగని గెలుపుని కైవసం చేసుకుంది.