‘ఆమెను ఎవరూ రక్షించలేరు’.. ఇవాంకా ట్రంప్ హత్యకు ప్లాన్ చేసిన ఇరాన్ ఉగ్రవాది వార్నింగ్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఇరాన్ ప్రతీకారంతో రగిలిపోతోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ కూతుర్ని చంపేందుకు ఇరాన్ మద్దతు ఉన్న ఉగ్రవాది ప్లాన్ చేసిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల ఇరాన్ జాతీయుడ్ని అరెస్ట్ చేయడంతో ఈ విషయం బయటపడింది. అతడ్ని తుర్కియేలో అరెస్ట్ చేసి.. అమెరికాకు తరలించినట్టు అంతర్జాతీయ మీడియా కథనం వెలువరించింది. అయితే, విచారణలో నిందితుడు కీలక విషయాలను బయటపెట్టాడని, సులేమానీ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటానని శపథం చేశాడని తెలిపింది.