దండేపల్లి సెక్షన్లో పని చేస్తున్న ఆర్టిజన్స్ కార్మికుడు రాజేందర్ అనారోగ్యంతో రెండు కళ్లు పూర్తిగా పని చేయ డం లేదని అధికారులు స్పందించి రాజేందర్ కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇప్పించి ఆర్థికంగా ఆదుకోవాలని తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్స్ కన్వెర్షన్ జేఏసీ చైర్మన్ పసుల తిరుపతి అన్నారు.