ఆరు నెలల పాపతో కలిసి.. ఆరవ ఫ్లోర్ నుంచి దూకిన సాఫ్ట్వేర్ ఎంప్లాయ్.. మియాపూర్ పీఎస్ పరిధిలో ఘటన

మియాపూర్, వెలుగు: మియాపూర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఆరు నెలల పాపతో కలిసి ఓ సాఫ్ట్​వేర్​ ఉద్యోగిని తాను ఉంటున్న అపార్ట్​మెంట్​ 6వ ఫ్లోర్​ నుంచి కిందకు దూకింది. తీవ్రగాయాలతో అమె అక్కడికక్కడే చనిపోగా, గోడపై ఉన్న ఫెన్సింగ్​కు డ్రెస్​ చిక్కుకొని పాప గాయాలతో బయటపడింది.