కాంగ్రెస్ బలంగా ఉన్న చోట ఓట్లు తొలగించే కుట్ర...ప్రజాస్వామ్యానికి విరుద్దంగా బీజేపీ తెర

ఖమ్మం, వెలుగు: ప్రతిపక్ష పార్టీలను, ప్రభుత్వాలను టార్గెట్ చేస్తూ.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రజాస్వామ్య విరుద్ధమైన కుట్రలకు తెర లేపిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి అన్నారు.