బీజేపీ, బీఆర్ఎస్ కలిసి నన్ను టార్గెట్ చేసినయ్.. మీనాక్షి అంశంలో తెలంగాణ కాంగ్రెస్ ను ముద్దాయిని చేసే కుట్ర: సీఎం రేవంత్

న్యూఢిల్లీ, వెలుగు: బీజేపీ, బీఆర్ఎస్ కలిసి తనను టార్గెట్ చేశాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆ రెండు పార్టీల నేతలకు తాను ఉమ్మడి ప్రత్యర్థిని అని, అందుకే తనపై మాటల యుద్ధం చేస్తున్నారని విమర్శించారు