ఆవిర్భావ వేడుకలను ఘనంగా జరుపుకోవాలి

ఎంఆర్‌పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ జన్మదినంతో పాటు ఆవిర్బావ దినోత్సవ వేడుకలను ఈనెల 7న ఘనంగా జరుపుకోవాలని ఎంఎస్‌పీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు కాన పురం లక్ష్మణ్‌ పిలుపునిచ్చారు.