ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీస్‌లోకి దూసుకెళ్లిన పీవీ సింధు.. జస్ట్ 27 నిమిషాల్లోనే ప్రత్యర్థి ఖలాస్

Australian Open Super 500 badminton tournament: ఒలింపిక్ మెడలిస్ట్, బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు (PV Sindhu) ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ 500 టోర్నమెంట్‌లో అదరగొట్టింది. సిడ్నీ వేదికగా ఈరోజు (శుక్రవారం) జరిగిన ఉమెన్స్ సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సింధు వన్-సైడ్ గేమ్‌తో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది.