'ఇజ్రాయెల్‌కు చేతకాకపోతే సిరియా చూసుకుంటుంది': హిజ్బుల్లా కట్టడిపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

పశ్చిమాసియా సంక్షోభంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యూహాన్ని తెరపైకి తెచ్చారు. లెబనాన్‌లోని హిజ్బుల్లా ముఠాను అణచివేసే క్రమంలో ఇజ్రాయెల్ మితిమీరిన ప్రాణనష్టానికి కారణమవుతోందని, యుద్ధాన్ని సుదీర్ఘంగా సాగదీస్తోందని ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. భారీగా ప్రాణనష్టం జరగకుండా హిజ్బుల్లాను కట్టడి చేయడం ఇజ్రాయెల్ వల్ల కాకపోతే.. ఆ బాధ్యతను సిరియా కొత్త అధ్యక్షుడు అహ్మద్ అల్ షరాకు అప్పగించాలని తాను సూచించినట్లు ట్రంప్ స్పష్టం చేశారు.