స్టాన్‌ఫర్డ్‌లో సుందర్ పిచాయ్ ప్రసంగం.. మధ్యలోనే విద్యార్థుల వాకౌట్

స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీలో గ్రాడ్యుయేషన్ వేడుకలో సుంచర్ పిచాయ్ మాట్లాడుతుండగా కొందరు విద్యార్థులు అమాంతం అక్కడ నుంచి లేచి వెళ్లిపోయారు. ఇది చూసిన అక్కడ వారంతా కాసేపు గందరగోళానికి గురయ్యారు. అయితే ఇటీవల అమెరికాతో పాటు కొన్ని దేశాల ప్రభుత్వాలు, రక్షణ సంస్థలు టెక్ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.. దాంతో పాటు పాలస్తీనా - ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యం కూడా ఉండటంతో నిరసన తెలిపేందుకే కొన్ని విద్యార్థి సంస్థలు ఇలా చేశాయని తెలుస్తోంది.