ఇజ్రాయెల్లో ప్రధాని బిజీ.. అధ్యక్షుడితో ద్వైపాక్షిక భేటీ.. ప్రతినిధి స్థాయి చర్చలు, ఎంవోయూల మార్పిడి

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన రెండో రెజు ఇజ్రాయెల్ పర్యటనలో బిజీగా గడుపుతు న్నారు. నాజీ హింసలో మరణించిన యూదుల స్మారకంగా ఏర్పాటు చేసిన యాద్ వషెం ను ఆయన సందర్శించారు. అనంతరం ఇజ్రాయెల్ అధ్యక్షుడు