ఇండియా కూటమి సమావేశానికి వర్చువల్గా హాజరు కానున్న ఉద్ధవ్ థాకరే
దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ జరగనున్న ప్రతిపక్షాల 'ఇండియా' కూటమి కీలక సమావేశానికి శివసేన (UBT) అధినేత ఉద్ధవ్ థాకరే వర్చువల్గా హాజరుకానున్నారు. ఈ విషయాన్ని రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ అధికారికంగా ప్రకటించారు.