ఇరాన్, అమెరికా మధ్య డీల్... శాంతి చర్చల్లో పురోగతి..
పశ్చిమాసియా సంక్షోభాన్ని ముగించడానికి, వాణిజ్య నౌకల రవాణా కోసం హార్మూజ్ జలసంధిని పూర్తిగా తెరవడంతో సహా ఇరాన్‌తో జరుపుతున్న చర్చల్లో గణనీయమైన పురోగతి సాధించామని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలిపారు.