ఇలాంటి ఆలోచనలు ఎట్లా వస్తాయ్ రా మీకు? మోసాలు చేసేందుకు హ్యాకర్ హైరింగ్.. కోట్లలో సంపాదన!
హ్యాకింగ్ చేయడానికి కూడా మనుషుల్ని హైరింగ్ చేసుకోవడం ఏంట్రా బాబు.. ఇదేం దందా. ఒకప్పుడు బిజినెస్ డేటా సేఫ్టీ, కంపెనీలు నడపడానికో ఐటీ నిపుణులను ఉద్యోగాల్లోకి తీసుకునేవారు.