ప్రతి పంచాయతీలో ఒక నర్సరీ

రాష్ట్రంలో పచ్చదనాన్ని 50శాతానికి పెంచడమే లక్ష్యంగా ‘గ్రీనింగ్‌ సొసైటీ’ ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ అటవీశాఖ అధికారులను ఆదేశించారు.