‘జగన్‌’ జైలుకు లిక్కర్‌ నిందితుల క్యూ..!

చంచల్‌గూడ కేంద్ర కారాగారంపై ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో ప్రధానంగా చర్చ జరుగుతోంది. అందుకు కారణం లిక్కర్‌ కేసులో ఈడీ అరెస్టు చేసిన నిందితులు ఒక్కొక్కరుగా ఈ జైలుకు క్యూ కడుతుండడమే.