ఇవాళ ( జూన్ 8 ) భూమిని తాకనున్న సౌర తుఫాన్... నార్త్ ఇండియా, యూరప్, ఆస్ట్రేలియాలో రంగురంగుల కాంతులతో కనిపించనున్న అరోరాలు

వాషింగ్టన్: సూర్యుడిపై ఇటీవల సంభవించిన ఒక భారీ విస్ఫోటనంతో ఏర్పడిన సౌర తుఫాన్ సోమవారం భూమిని తాకనుంది. ఈ పేలుడు ధాటికి అంతరిక్షంలోకి ఎగిసిపడిన సూర్యుడి ప్లాస్మాతోకూడిన సౌర తుఫాన్