న్యూఢిల్లీ: దేశంలోని యువత ఎలాంటి ప్రశ్నలు అడగకుండా.. కండ్లు మూసుకొని కేవలం రీల్స్ చేసుకోవాలని, పకోడీలు వేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరుకుంటున్నారని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ విమర్శించారు.