ఈదురు గాలులు.. అకాల వర్షం

చౌటుప్పల్‌ టౌన్‌, మే 26 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మంగళవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన అకాల వర్షం కురిసింది. వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది.