33 మందితో బీజేపీ యువమోర్చా కమిటీ..

బీజేపీ యువ మోర్చా కొత్త కమిటీని ప్రకటించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు ఆదేశాల మేరకు యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గణేశ్ కుండె.. 33 మందితో కొత్త కమిటీ జాబితా రిలీజ్ చేశారు.