ఈసారి 10 లక్షల సభ్యత్వాలు లక్ష్యం : ఏబీవీపీ స్టేట్ ప్రెసిడెంట్ రావుల కృష్ణ

వ్యక్తి నిర్మాణం ద్వారానే జాతీయ పునర్నిర్మాణం సాధ్యమని, ఆ మహాయజ్ఞంలో ఏబీవీపీ నిరంతరం కృషి చేస్తోందని పరిషత్‌‌ రాష్ట్ర అధ్యక్షుడు రావుల కృష్ణ అన్నారు. ఆదివారం హైదరాబాద్‌‌లో నిర్వహించిన ఏబీవీపీ సభ్యత్వ నమోదు వర్క్‌‌షాప్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.