నోటీసులా? వీ డోంట్ కేర్!..కాళోజీ వర్సిటీ నోటీసులను సైతం లెక్క చేయని ప్రైవేట్ మెడికల్ కాలేజీలు
‘‘మేం చెప్పిందే శాసనం.. మా నిబంధనలే ఫైనల్’’ అన్నట్లుగా ప్రైవేట్ మెడికల్ కాలేజీలు వ్యవహరిస్తున్నాయి. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన విద్యాసంస్థలు, అదనపు ఫీజులు వసూలు చేస్తున్నాయి.